Electricity Employees JAC
Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని ఉధృతం చేసిన విద్యుత్​శాఖ ఉద్యోగి రఘును విద్యుత్ నియంత్రణ మండలి (Electricity Regulatory Board) సాంకేతిక సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. అలాగే రిటైర్ట్​ చీఫ్​ ఇంజినీర్​ గాదె సంపత్​రావును ట్రాన్స్​కో ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​గా (Transco Transmission Director) నియమించింది.​ ఈ సందర్భంగా వారిరువురిని జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ కోకన్వీనర్, టీపీడీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్​ సెక్రెటరీ తోట రాజశేఖర్ (Thota rajashekar), టీపీడీఏ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాయిని నర్సింలు ఘనంగా సన్మానించారు.