ePaper
More
    HomeతెలంగాణKaleshwaram Project | కాళేశ్వరం ఏజెన్సీకి రూ.200 కోట్ల ఆస్తుల గుర్తింపు

    Kaleshwaram Project | కాళేశ్వరం ఏజెన్సీకి రూ.200 కోట్ల ఆస్తుల గుర్తింపు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram Project : కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఈ తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ షేక్​పేట ఆదిత్య టవర్స్ లోని ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగించి, కాళేశ్వరం ఏజెన్సీకి రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

    హరిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా హరిరామ్ పనిచేస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, రుణాల్లో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. హరిరామ్ భార్య అనిత నీటిపారుదల శాఖ Irrigation Department లో డిప్యూటీ ఈఎన్సీగా పనిచేస్తున్నారు.

    కాళేశ్వరం ఏజెన్సీ Kaleshwaram Agency కి భారీ ఆస్తులు గుర్తించిన ఏసీబీ.. కాళేశ్వరం ENC హరిరామ్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. గజ్వేల్‌లోనూ చట్టవిరుద్ధమైన భారీ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ENC హరిరామ్‌, అతని బంధువుల ఇళ్లల్లోని 13 చోట్ల ఈ రోజు ఏసీబీ సోదాలు కొనసాగాయి.

    Latest articles

    India Alliance | సుప్రీం వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాల అస‌హ‌నం.. అసాధార‌ణ వ్యాఖ్య‌ల‌ని మండిపాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Alliance | లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇండి...

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....

    More like this