ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Job Notification | గుడ్​న్యూస్​.. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల

    Job Notification | గుడ్​న్యూస్​.. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Job Notification : తెలంగాణలో ఖాళీగా ఉన్న డెంటల్ అసిస్టెంట్​ సర్జన్​, స్పీచ్​ పాథాజిస్ట్​ పోస్టుల భర్తీకి వైద్యారోగ్యశాఖ (Health Department) పచ్చజెండా ఊపింది. ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్​లను మెడికల్ అండ్ హెల్త్​ సర్వీసెస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు తాజాగా విడుదల చేసింది.

    Job Notification : వచ్చే నెలలో దరఖాస్తు ప్రక్రియ..

    రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (Dental Assistant Surgeon), 4 స్పీచ్ పాథాలజిస్ట్ (Speech Pathologist) పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటోంది. స్పీచ్ పాథాలజిస్టు పోస్టులకు జులై 12 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

    డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 14 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. పూర్తి వివరాల కోసం బోర్డు వెబ్​సైట్‌లో చూడాలని బోర్డు సూచించింది.

    Job Notification : త్వరలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టుల భర్తీకి కూడా చర్యలు..

    రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 నెలల్లోనే వైద్య ఆరోగ్య శాఖలో ఎనిమిది వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్‌ వంటి ఆరు వేల పోస్టుల భర్తీకి ప్రక్రియ నడుస్తోందని తెలిపింది. దీనికితోడు త్వరలోనే మెడికల్ కాలేజీల(medical colleges) లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this