ePaper
More
    HomeజాతీయంToll Charges | బైక్​లకు టోల్​ ఛార్జీ.. స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ

    Toll Charges | బైక్​లకు టోల్​ ఛార్జీ.. స్పష్టతనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Toll Charges | దేశవ్యాప్తంగా ఇక నుంచి ద్విచక్ర వాహనాలకు టోల్​ ఛార్జీలు(Toll charges) వసూలు చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జూలై 15 నుంచి బైక్​లకు టోల్​ వసూలు చేస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ద్విచక్రవాహనదారులు(Two Wheelers) ఆందోళన చెందారు. ఈ వార్తలపై తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ(Transport Minister Nitin Gadkari) స్పందించారు. టూవీలర్లపై టోల్ ఛార్జీల ప్రచారాలను ఆయన ఖండించారు. ఇలాంటి తప్పుడు సమాచారాలను వ్యాప్తి చేయొద్దని సూచించారు.

    Toll Charges | టూ వీలర్లు, త్రీ వీలర్లకు టోల్​ ఛార్జీలు లేవు

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్​ ప్లాజాలు(Toll plazas) పెట్టి జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) టోల్​ వసూలు చేస్తోంది. టూ వీలర్లు, త్రీ వీలర్లకు టోల్​ ఛార్జీలు లేవు. వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కార్ల నుంచి మొదలు పెడితే భారీ ట్రక్కుల వరకు ఎన్​హెచ్​ఏఐ టోల్​ వసూలు చేస్తోంది. ఆయా వాహనాల రకాన్ని బట్టి టోల్​ ఛార్జీ ఉంటుంది. అయితే ద్విచక్ర వాహనాలకు టోల్​ వసూలు చేస్తారని ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటనలో వారు ఊపిరి పీల్చుకున్నారు.

    Latest articles

    Nizamsagar SI | దాబాలలో మద్యం సిట్టింగులు.. పలువురిపై కేసులు నమోదు

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar SI | నిజాంసాగర్ (Nizamsagar), మహమ్మద్ నగర్ మండలాల్లోని (Mohammed Nagar mandal) పలు...

    Vote Chori | ఢిల్లీలో విపక్ష ఎంపీల ఆందోళన.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | ఢిల్లీ (Delhi)లో విపక్ష ఎంపీలు సోమవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు...

    Bodhan Town | బోధన్​ పట్టణంలో ఉర్సు ప్రారంభం

    అక్షరటుడే, బోధన్: Bodhan Town | పట్టణంలోని రెంజల్ బేస్​లో (Renjal Base) గల హజ్రత్ సయ్యద్ షా...

    Hyderabad | హైదరాబాద్​లో భారీ వర్షం పడే ఛాన్స్​.. ట్రాఫిక్​ పోలీసుల కీలక సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | చిన్న వాన పడితే హైదరాబాద్​ నగరం (Hyderabad City)లో ఆగం అవుతుంది....

    More like this