ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​State Health Director | జీజీహెచ్​, మెడికల్​ కళాశాలలో తనిఖీలు

    State Health Director | జీజీహెచ్​, మెడికల్​ కళాశాలలో తనిఖీలు

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: State Health Director | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని స్టేట్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తనిఖీ చేశారు. తెలంగాణలోనే పెద్ద కళాశాలల్లో నిజామాబాద్​ మెడికల్​ కళాశాలల్లో (Nizamabad Medical College) ఒక్కటని పేర్కొన్నారు. త్వరలో ఎంసీఐ తనిఖీలు ఉన్నందున ఎలాంటి లోపాలు ఉండకూడని ఆయన అధికారులను ఆదేశించారు.

    State Health Director | వార్డుల పరిశీలన

    జీజీహెచ్​లో (GGH Nizamabad) వార్డులను, కళాశాలలో తరగతి గదులను డైరెక్టర్​ పరిశీలించారు. వార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ, పెద్దోళ్ల నాగరాజు తదితరులు ఉన్నారు.

    Latest articles

    Boyfriend detonates detonator | దారుణం.. వివాహిత నోట్లో డినోటేర్ పేల్చేసిన ప్రియుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Boyfriend detonates detonator : కర్ణాటక (Karnataka) లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఇక్కడి మైసూర్‌...

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు,...

    Chain snatching case | నిజామాబాద్​ నగరంలో చైన్​ స్నాచింగ్​.. రెండున్నర తులాల బంగారం గొలుసు అపహరణ

    అక్షరటుడే, ఇందూరు: Chain snatching case : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని...

    More like this