అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Congress Nizamabad | పీసీసీ క్రమ శిక్షణ కమిటీ మెంబర్‌గా (PCC Disciplinary Committee) సీనియర్ నాయకుడు రామకృష్ణను (Ramakrishna) ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా నగరంలోని కాంగ్రెస్ భవన్లో బుధవారం రామకృష్ణను ఘనంగా సన్మానించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తనను గుర్తించి క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పార్టీ ఇచ్చిన ఈ పదవికి పూర్తి న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకుడు నాగరాజు, హరిబాబు, రాజేంద్రప్రసాద్, బంటు బలరాం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Congress Nizamabad | పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణకు సన్మానం

Latest articles
అంతర్జాతీయం
India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గట్టి జవాబిచ్చిన ఆర్మీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India - Russia | భారత్, రష్యా మధ్య రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు, వాణిజ్య...
తెలంగాణ
Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...
జాతీయం
Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్...
జాతీయం
India Alliance | సుప్రీం వ్యాఖ్యలపై విపక్షాల అసహనం.. అసాధారణ వ్యాఖ్యలని మండిపాటు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Alliance | లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఇండి...
More like this