ePaper
More
    HomeతెలంగాణUn Academy | అన్ అకాడమీలో యాంటీ డ్రగ్ క్యాంపెయిన్

    Un Academy | అన్ అకాడమీలో యాంటీ డ్రగ్ క్యాంపెయిన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Un Academy | నగరంలోని అన్ అకాడమీ విద్యాసంస్థలో బుధవారం యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ తిరుమలగిరి (Inspector Tirumalagiri) మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు. అలాగే 100 డయల్, ఇతర చట్టాలపై వివరించారు.

    విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వివరించారు. విద్యార్థులు డ్రగ్స్​ బారిన పడకుండా ఉండేందుకు వాటివల్ల కలిగే దుష్ప్రరిణామాలను విద్యాసంస్థల్లోనూ వివరించాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్సై రమాదేవి, కళాశాల మేనేజ్ మెంట్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Gandhari Mandal | మూగజీవాలకు చికిత్స అందేనా..!

    అక్షర టుడే, గాంధారి: Gandhari Mandal | మండలంలోని గుర్జాల్‌తండాలో (Gurjalthanda) మూగజీవాలకు పూర్తిస్థాయిలో చికిత్స అందడం లేదు....

    Minister Jupally | గెలుస్తోమో లేదో.. హామీలు ఎలా ఇచ్చేది? మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Jupally | మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని...

    Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలి

    అక్షరటుడే, ఇందూరు: Science Seminar | రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్​లో రాణించాలని డీఈవో అశోక్ (DEO Ashok) అన్నారు....