ePaper
More
    HomeతెలంగాణKITS | కిట్స్‌లో దంత వైద్యశిబిరం

    KITS | కిట్స్‌లో దంత వైద్యశిబిరం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: KITS | నిజామాబాద్ నగర శివారులోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలkitsలో  Kakatiya Women’s Engineering College ఇందూర్‌ డెంటల్‌ ఆస్పత్రి  Indure Dental Hospital ఆధ్వర్యంలో శనివారం దంత వైద్యశిబిరం Dental camp నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు విష్ణువర్దన్‌ రెడ్డి కళాశాల విద్యార్థినులకు దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సెల్వకుమార్‌ రాజా, వైస్‌ ప్రిన్సిపాల్‌ సాయారెడ్డి, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...