ePaper
More
    Homeతెలంగాణlocal body elections | స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు

    local body elections | స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: local body elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు (High Court) తీర్పు వెలువరించనుంది. రాష్ట్రంలో గతేడాది జనవరిలో గ్రామ పంచాయతీల(Gram Panchayats) పాలక వర్గం గడువు ముగిసింది. దీంతో గత 17 నెలలుగా గ్రామ పంచాయతీలలో పాలక వర్గాలు లేకుండా నెట్టుకొస్తున్నారు.

    ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ (Telangana) హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టగా.. 30 రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం(state government) కోరింది. ఈ విషయంలో హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission), ప్రభుత్వం, పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఈ మేరకు ధర్మాసనం నేడు తీర్పు వెలువర్చనుంది.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...