ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Ponnam | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

    Minister Ponnam | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

    Published on

    అక్షరటుడే నిజాంసాగర్: Minister Ponnam | ఎల్లారెడ్డిలో బస్టాండ్​ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్​ (Minister Ponnam Prabhakar) నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ను (Nizamsagar project) సందర్శించారు. ఎమ్మెల్యేలు తోట లక్ష్మీ కాంతా రావు, మదన్​మోహన్​రావుతో కలిసి ఆయన ప్రాజెక్ట్​ సందర్శనకు వెళ్లగా పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నంకు ఎమ్మెల్యేలు ప్రాజెక్ట్​ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...