ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | పోటీతత్వంతోనే వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరుతుంది

    Telangana University | పోటీతత్వంతోనే వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరుతుంది

    Published on

    అక్షరటుడే, డిచ్‌పల్లి: Telangana University | పోటీతత్వంతోనే వికసిత్‌ భారత్‌ (Viksit Bharath) లక్ష్యం నెరవేరుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకృష్ణారెడ్డి అన్నారు. తెయూ వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్‌ అసోసియేషన్‌ (Telangana Commerce Association) ఆధ్వర్యంలో మంగళవారం వన్‌ డే సెమినార్‌ నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో స్కిల్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌తో (Skill Based Education) పాటు ఉపాధి అవకాశాలుండే విద్యా విధానాన్ని ఆవిష్కరించుకోవాలన్నారు. ఆధునిక భారతావనిలో వాణిజ్యశాస్త్ర అభివృద్ధి వేగం పుంజుకుంటోందన్నారు.

    కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు (TU VC T Yadagiri Rao), రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్ర్‌పైజెస్‌ (Institute of Public Enterprises) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ శ్రీనివాసమూర్తి, తెలంగాణ కామర్స్‌ అసోసియేషన్‌ (Telangana Commerce Association) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ పురుషోత్తం రావు, అధ్యక్షుడు ప్రొఫెసర్‌ చెన్నప్ప, జనరల్‌ సెక్రెటరీ ప్రొఫెసర్‌ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    More like this