ePaper
More
    Homeఅంతర్జాతీయంQatar | ఖతార్ గగనతలం మూసివేత

    Qatar | ఖతార్ గగనతలం మూసివేత

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Qatar : ఇరాన్(Iran) – ఇజ్రాయెల్(Israel) వివాదం.. ఇరాన్​ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల దాడి.. యూఎస్ US​ సైనిక కేంద్రాలపై ఇరాన్​ ప్రతీకారేచ్ఛ నేపథ్యంలో ఖతార్ తన గగనతలాన్ని మూసివేసింది. ఖతార్‌లోని అమెరికా, యూకే రాయబార కార్యాలయాలు జారీ చేసిన హెచ్చరికలో అమెరికన్, బ్రిటిష్ పౌరులను “తదుపరి నోటీసు వచ్చేవరకు అక్కడే ఉండాలని” హెచ్చరించాయి.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...