ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Sarangapur | సారంగాపూర్ పాఠశాలను సందర్శించిన న్యాయమూర్తి

    Sarangapur | సారంగాపూర్ పాఠశాలను సందర్శించిన న్యాయమూర్తి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Sarangapur | నిజామాబాద్ రూరల్ పరిధిలోని సారంగాపూర్ ఉన్నత పాఠశాలను సోమవారం డీఎస్​ఎల్​ఏ సెక్రెటరీ (DSLA Secretary), సీనియర్ సివిల్ జడ్జి (Senior Civil Judge) ఉదయ భాస్కరరావు పరిశీలించారు. పాఠశాలలో 220 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులకు కలిపి ఒకే టాయిలెట్ ఉందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission) సమస్యను సుమోటోగా స్వీకరించింది. జిల్లా కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) పూర్తి నివేదిక పంపాలని కోరారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి, డీఈవో అశోక్ (DEO Ashok) సందర్శించారు. కాంట్రాక్టర్​తో మాట్లాడి 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this