ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ex Mla Jeevan Reddy | ఎంపీ అర్వింద్​ జాగ్రత్తగా మాట్లాడాలి

    Ex Mla Jeevan Reddy | ఎంపీ అర్వింద్​ జాగ్రత్తగా మాట్లాడాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఎంపీ అర్వింద్​ (MP arvind) జాగ్రత్తగా మాట్లాడాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR), మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు (MLc Kavitha) కాళేశ్వరం (Kaleswaram) అవినీతి, లిక్కర్‌ స్కాం, ఫోన్‌ ట్యాపింగ్‌ను అంటగడుతూ.. జైల్లో వేయాలని ఇష్టారాజ్యంగా మాట్లాడడాన్ని ఖండించారు. అర్వింద్​కు నీతి, నిమయాలు లేవన్నారు. ముందుగా ఆయన భాష మార్చుకోవాలని సూచించారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...