అక్షర టుడే, గాంధారి: Gandhari Mandal | మండలంలోని మాతుసంగెం గ్రామంలో భూ కబ్జాకు (land grabbers) పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకుడు మోతిరాం డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రేణుక చవాన్‌కు (Tahsildar Renuka Chavan) వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామంలోని 119, 175 సర్వేనంబర్లలో 45 ఎకరాలను గిరిజనులు, దళితులు సాగు చేస్తున్నారని, అయితే కొందరు అక్రమార్కులు ఆ భూమిని ఆక్రమించి పట్టాల కోసం యత్నిస్తున్నారన్నారు. అక్రమార్కుల నుంచి భూమిని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాయిలు, సురేష్, రాములు, రాజు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Gandhari Mandal | భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

Latest articles
భక్తి
Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
తేదీ(DATE) – 5 ఆగస్టు 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...
తెలంగాణ
Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..
అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...
జాతీయం
Critical Minerals | యువతకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి రెండు క్రిటికల్ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!
అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...
కామారెడ్డి
Collector Kamareddy | జుక్కల్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్‌కు షోకాజ్ నోటీసులు
అక్షరటుడే, నిజాంసాగర్: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్ కొరడా జులిపిస్తున్నారు....
More like this