ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CMRF | సీఎంఆర్​ఎఫ్​ పేదలకు వరం

    CMRF | సీఎంఆర్​ఎఫ్​ పేదలకు వరం

    Published on

    అక్షరటుడే, కోటగిరి: CMRF | వైద్య చికిత్సల నిమిత్తం అందించే సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పేదలకు వరంలాంటివని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో (MPDO office) సోమవారం లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్​ (Agro Industries Chairman Kasula Balaraju), తహశీల్దార్ గంగాధర్, ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ హన్మంత్, విండో ఛైర్మన్ కూచి సిద్దు, మండలాధ్యక్షుడు పుప్పల శంకర్, డెలిగేట్ కొట్టం మనోహర్, ఎజాజ్ ఖాన్, పత్తి లక్ష్మణ్, వర్ని శంకర్, గంధపు పవన్, అనిల్, విఠల్, బర్ల మధు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...