ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Shyam Prasad Mukherjee | పోతంగల్​లో శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

    Shyam Prasad Mukherjee | పోతంగల్​లో శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Shyam Prasad Mukherjee | పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సోమవారం బలిదాన్ దివస్ (శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి) (Balidan Diwas) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు కల్లూరి హన్మాండ్లు(బజరంగ్) మాట్లాడుతూ ఆయన జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిల్​ మెంబర్​ మక్కయ్య, బాన్సువాడ నియోజకవర్గ ఓబీసీ మోర్చా కన్వీనర్ నాగం సాయిలు, నాగభూషణం, అశోక్, వెంకాగౌడ్, శంకర్, వెంకన్న, రామన్న, లక్ష్మణ్ పటేల్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...