ePaper
More
    HomeజాతీయంAmit Shah | మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తాం : అమిత్​ షా

    Amit Shah | మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తాం : అమిత్​ షా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Amit Shah | మావోయిస్టులకు(Maoists) నిద్ర లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. 2026 మార్చి 31 వరకు నక్సల్స్ విముక్త భారతదేశాన్ని చూస్తారని ఆయన పేర్కొన్నారు. దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్(Operation Kagar)​ చేపట్టిన విషయం తెలిసిందే. మావోలకు పట్టు ఉన్న అటవీ ప్రాంతాల్లోకి కూడా కేంద్ర బలగాలు చొచ్చుకు వెళ్లి ఎన్​కౌంటర్లు(Encounters) చేస్తున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో అమిత్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

    Amit Shah | ఆయుధాలు వీడండి

    ప్రతి సంవత్సరం వానాకాలంలో మావోయిస్టులు రెస్ట్ తీసుకుంటారని అమిత్​ షా(Amit Shah) అన్నారు. కానీ ఈ ఏడాది వారికి నిద్ర లేకుండా చేస్తామని ప్రకటించారు. వర్షాకాలంలోనూ మావోయిస్టు ఏరివేత ఆపరేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని ఆయన మావోయిస్టులకు సూచించారు. ఆపరేషన్​ కగార్​ ఆపాలని, కేంద్ర ప్రభుత్వం(Central Government)తో తాము శాంతి చర్చలకు సిద్ధమని కొంతకాలంగా మావోయిస్టులు కోరుతున్నారు. ఈ క్రమంలో అమిత్​ షా స్పందిస్తూ వారితో చర్చలు అవసరం లేదన్నారు. లొంగిపోయిన వారికి చేయూత అందిస్తామని ప్రకటించారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | కేంద్ర పరిపాలనా మౌలిక సదుపాయాల ఆధునికీకరణ.. నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    Indian Army | కాల్పుల ఉల్లంఘన జరగలేదు : ఇండియన్​ ఆర్మీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Army : పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణ ఉల్లంఘనను మంగళవారం భారత సైన్యం ఖండించింది....

    Komatireddy | సినీ కార్మికుల సమ్మె.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: Komatireddy : టాలీవుడ్​(Tollywood)లో సినీ పరిశ్రమ కార్మికులు (Cinema industry workers) సమ్మె బాట పట్టారు....

    More like this