ePaper
More
    HomeతెలంగాణBhatti Vikramarka | నాన్ ట్యాక్స్ రెవెన్యూపై దృష్టి సారించండి.. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు

    Bhatti Vikramarka | నాన్ ట్యాక్స్ రెవెన్యూపై దృష్టి సారించండి.. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhatti Vikramarka |నాన్​ ట్యాక్స్​ రెవెన్యూ (Non Tax Revenue)పై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాన్ టాక్స్ రెవెన్యూతో పాటు కేంద్ర నిధులను కూడా సాధించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ పథకాలను ఆపకుండా కొత్తగా రూ.33,600 కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    రైతు భరోసా (Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు సహా పలు కొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...