- Advertisement -
HomeతెలంగాణBharatiya Janata Kisan Morcha | హమాలీలు లేరు.. గన్నీబ్యాగులు కరువు..

Bharatiya Janata Kisan Morcha | హమాలీలు లేరు.. గన్నీబ్యాగులు కరువు..

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Bharatiya Janata Kisan Morcha | కొనుగోలు కేంద్రాల్లో హామాలీల్లేక ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) ఆరోపించారు. శనివారం మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి(Adavi Mamidipalli) గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గన్నీబ్యాగుల(Gunny bags) కొరత తీవ్రంగా ఉందన్నారు. ఓ పక్క అకాల వర్షాలు పడుతుంటే రైతుల(Farmers) ధాన్యం పూర్తిగా రోడ్లపైనే ఉంటోందన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో సైతం కనీస వసతుల్లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ధాన్యానికి బోనస్​తో పాటు రూ.2,800 ఇవ్వాలని వారు డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో గంగోని సంతోష్, ప్రవీణ్, రాజేందర్ ,సుదర్శన్ రెడ్డి ,రైతులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
- Advertisement -
Must Read
Related News