ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNSUI Kamareddy | కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలి

    NSUI Kamareddy | కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: NSUI Kamareddy | పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వాలని ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్​కుమార్​ (Irene Sandeep Kumar) కోరారు. నిజామాబాద్​లో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వెళ్తున్న పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud)​ ఆదివారం కామారెడ్డిలోని షబ్బీర్​ అలీ (Shabbir Ali) నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్​ను పలువురు నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా సందీప్​ కుమార్​ మహేష్​కుమార్​ గౌడ్​కు వినతిపత్రం అందజేశారు.

    పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటిందని, అయినా పార్టీలో చాలామందికి ఎలాంటి పదవులు రాలేదన్నారు. బీఆర్​ఎస్​ నుంచి వచ్చిన నాయకులు పార్టీ అధికారంలో ఉన్నన్నిరోజులే ఇక్కడ ఉంటారని.. తాము మాత్రం ఏళ్లుగా పార్టీ జెండాలు మోశామని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో (Indiramma Housing committee) కూడా నిరుపేద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అప్పట్లో బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు తనపై ఎన్నో కేసులు పెట్టారని, అరెస్టులు చేశారని ఆయినా బెదరలేదన్నారు. పార్టీకి విధేయులుగా ఉన్నవారికి మాత్రమే నామినేటెడ్​ పోస్టులు ఇవ్వాలని కోరారు.

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this