ePaper
More
    HomeతెలంగాణPadi Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి బెయిల్​

    Padi Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి బెయిల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Padi Kaushik Reddy | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి (MLA Kaushik Reddy) అరెస్ట్​ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది.

    ఆయనకు మొదట కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. అయితే చివరి నిమిషంలో హైకోర్టు న్యాయవాదులు (High Court Advocates) వచ్చి కౌశిక్​రెడ్డి తరఫున వాదించారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్​లో ఉందని వారు పేర్కొన్నారు. రిమాండ్ సరికాదంటూ హైకోర్టు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సెక్షన్ 308(5) బెయిల్ ఎలిజిబులిటీ ఉందని అన్నారు. దీంతో కాజీపేట్​లోని రైల్వే కోర్టు (Railway Court) మేజిస్ట్రేట్ కౌశిక్​రెడ్డికి షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేశారు. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో ఆయనను అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...