ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | లింగంపేట కార్యదర్శికి షోకాజ్​ నోటీస్

    Lingampet | లింగంపేట కార్యదర్శికి షోకాజ్​ నోటీస్

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Lingampet | విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన లింగంపేట పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ చర్యలు తీసుకున్నారు. లింగంపేటలో నాగన్న దిగుడుబావిలో (Naganna Digudu bavi) శనివారం యోగాసనాలు వేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్​ లింగంపేట గ్రామాన్ని సందర్శించారు. గతేడాది డయేరియా (Diarrhea) బారిన పడిన వాళ్ల ఇళ్లను తనిఖీ చేశారు.

    గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో కార్యదర్శికి షోకాజ్​ నోటీసు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి (District Panchayat Officer) మురళిని ఆదేశించారు. దీంతో లింగంపేట కార్యదర్శి శ్రావణ్ కుమార్​కు డీపీవో నోటీసు జారీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో (DMHO) చంద్రశేఖర్​, డీఎల్​పీవో (DLPO) సురేందర్, డీఆర్​డీవో సురేందర్​, ఎంపీడీవో నరేష్, ఎంపీడీవో మలహరి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad KFC | కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad KFC | రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని వేణుమాల్(Venu Mall)లో గల కేఎఫ్సీ...

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...