ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Yoga Day | జిల్లా సెంట్రల్ జైలులో యోగా దినోత్సవం

    Yoga Day | జిల్లా సెంట్రల్ జైలులో యోగా దినోత్సవం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Day | జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలు (Central Jail) పర్యవేక్షణ అధికారి చింతల దశరథం ఆధ్వర్యంలో 550 ఖైదీలు యోగాసనాలు వేశారు. జైలులోని ఖైదీలకు 11 రోజులు శిక్షణ ఇచ్చిన రెంజల్​ మండలం నీలా పాఠశాల ఉపాధ్యాయుడు జలంధర్​ గౌడ్​ను యోగా డే సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్​మాస్టర్ మల్లు గౌడ్, రజిత, వాణి, వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

    రెంజల్ మండలం నీలా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు జలంధర్​ గౌడ్​ను సన్మానిస్తున్న జైలు పర్యవేక్షణ అధికారి చింతల దశరథం

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...