Telangana | తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
Telangana | తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana | తెలంగాణ Telanganaలోని పలు ప్రాజెక్ట్​లకు కేంద్ర ప్రభుత్వం central govt గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. సీతారాంసాగర్‌ ప్రాజెక్టు seetharam sagar project, సీతమ్మసాగర్‌ seethamma sagar barage బ్యారేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి minister uttam kumar తెలిపారు. ఈ ప్రాజెక్ట్​ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర చేసిన ప్రయత్నాలకు ఫలితం లభించిందని మంత్రి పేర్కొన్నారు. గోదావరి జలాల కోసం రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని, ఈ ప్రాజెక్ట్​లతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.