అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Kesha Venu | జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) నుడా ఛైర్మన్ (Nuda Chairman) కేశ వేణు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. కేశవేణుతో పాటు నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.