ePaper
More
    HomeతెలంగాణNalgonda | చెట్టుకు కట్టేసి దాడి.. ఒకరి మృతి

    Nalgonda | చెట్టుకు కట్టేసి దాడి.. ఒకరి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nalgonda | నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం(Extramarital Affair) నెపంతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో ఆయన మృతి చెందాడు.

    నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం(Nakirekal Mandal) నోముల గ్రామానికి చెందిన నర్సింగ్​ జానయ్య (34)ను కొందరు చెట్టుకు కట్టేసి కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆయనను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి(Nalgonda Government Hospital)కి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఆయనను చెట్టుకు కట్టేసి కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...