అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GVMC | వైసీపీకి YCP మరో షాక్ తగిలింది. మొన్న విశాఖ మేయర్ పీఠాన్ని కోల్పోయిన ఆ పార్టీ తాజాగా డిప్యూటీ మేయర్‌ను కూడా చేజార్చుకుంది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూటమి kootami అభ్యర్థికి 74 మద్దతు లభించడంతో ఆయన ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుత డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ తన పదవిని కోల్పోయారు.
