ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Cabinet Meeting | 23న తెలంగాణ కేబినెట్​ భేటీ

    Cabinet Meeting | 23న తెలంగాణ కేబినెట్​ భేటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Cabinet Meeting | తెలంగాణ కేబినెట్​ ఈ నెల 23న భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం(Andhra Pradesh Government) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​పై ఈ భేటీలో చర్చించనున్నారు.

    గోదావరి జలాల తరలింపు కోసం ఏపీ ఈ ప్రాజెక్ట్​ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీని నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్ట్(Banakacharla Project)​ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) కోరారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంతో వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో కేబినెట్​ భేటీ(Cabinet Meeting) నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...