ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి కట్టుబడి ఉండాలి

    Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి కట్టుబడి ఉండాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని ఎల్లారెడ్డి మోడల్​ స్కూల్​ ప్రిన్సిపాల్​ గాంధీ (Yella Reddy Model School) పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మోడల్​ స్కూల్​లో శుక్రవారం మాదక ద్రవ్యాల నిరోధంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రిన్సిపాల్​ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. డ్రగ్స్​ అమ్ముతున్నట్లుగా ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు.

    More like this

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...