ePaper
More
    Homeక్రైంHanmakonda | హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు.. ఆరు డిటోనేటర్ల స్వాధీనం

    Hanmakonda | హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు.. ఆరు డిటోనేటర్ల స్వాధీనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanmakonda | హన్మకొండ కోర్టు (Hanmakonda court)కు బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి డయల్ 100కు ఫోన్​ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు(Police) అప్రమత్తమై కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టగా.. ఆరు డిటోనేట‌ర్లు (Detonators) ల‌భ్య‌మ‌య్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆవరణలో డిటోనేటర్లు దొరకడంతో న్యాయమూర్తులు, లాయ‌ర్లు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఫోన్​ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    More like this

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...