ePaper
More
    Homeటెక్నాలజీLava Storm Lite 5G | లావా స్ట్రోమ్‌ లైట్‌ 5జీ.. స్టైలిష్‌ లుక్‌తో వస్తున్న...

    Lava Storm Lite 5G | లావా స్ట్రోమ్‌ లైట్‌ 5జీ.. స్టైలిష్‌ లుక్‌తో వస్తున్న సామాన్యుడి ఫోన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Lava Storm Lite 5G | సామాన్యుల కోసం స్మార్ట్‌ ఫోన్లు(Smart phones) తయారు చేసే దేశీయ కంపెనీ లావా(LAVA).. బడ్జెట్‌ ధరలో మరో మొబైల్‌ను లాంచ్‌ చేసింది. లావా స్ట్రోమ్‌ లైట్‌ 5జీ పేరిట దీనిని తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన లుక్‌తో, IP64 రేటింగ్‌తో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధర రూ. 8 వేలలోపే.. అమెజాన్‌(Amazon)లో అమ్మకాలు ప్రారంభమైన ఈ మోడల్‌ ఫీచర్లు తెలుసుకుందామా..

    డిస్‌ప్లే : 6.75 అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120 Hz రిఫ్రెష్‌ రేటును కలిగి ఉంది. IP64 రేటింగ్‌ గల ఈ ఫోన్‌.. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గుణాన్ని కలిగి ఉంటుంది.

    ప్రాసెసర్‌ : రోజువారి వినియోగంతోపాటు గేమింగ్‌, మల్టీ టాస్కింగ్‌ కోసం ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ ఉపయోగించారు. ఇది 6nm టెక్నాలజీతో సమర్థవంతమైన 5జీ కనెక్టివిటీ అందిస్తుంది.

    READ ALSO  Vivo T4R | వీవో నుంచి స్లిమ్మెస్ట్‌ ఫోన్‌.. సేల్స్‌ ప్రారంభమయ్యేది అప్పుడే..

    సాఫ్ట్‌వేర్‌ : ఆండ్రాయిడ్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వస్తోంది. ఒక ఆండ్రాయిడ్‌ అప్‌గ్రేడ్‌, రెండేళ్లపాటు సెక్యూరిటీలు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    కెమెరా : సమర్థవంతమైన ఫొటోగ్రఫీ అనుభూతిని ఇవ్వడం కోసం వెనకవైపు 50 MP సోనీ IMX752 సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరా, ముందువైపు 8 MP కెమెరా అమర్చారు.

    బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ, 18w ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

    కలర్స్‌ : బ్లూ, కాస్మిక్‌ టైటానియమ్‌ రంగుల్లో లభిస్తుంది.

    వేరియంట్‌ : 4GB + 64 GB వేరియంట్‌ ధర రూ.7,999.

    కార్డ్‌ ఆఫర్‌ : అమెజాన్‌ ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసేవారికి 3 నుంచి 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌(Cash back) లభిస్తుంది.

    Latest articles

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    More like this