Nizamabad Deo
Nizamabad Deo | ప్రైవేట్​ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Deo | జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని డీఈవో అశోక్ సర్య్కూలర్​ జారీ చేశారు. కావున జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు రాయితీ కల్పించాలని పేర్కొన్నారు.