ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTadkol | తాడ్కోల్​లో ఒకరి బలవన్మరణం.. కుటుంబ కలహాలే కారణమా..!

    Tadkol | తాడ్కోల్​లో ఒకరి బలవన్మరణం.. కుటుంబ కలహాలే కారణమా..!

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Tadkol | కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్కోల్​ శివారులోని డబుల్​ బెడ్​రూం కాలనీలో (Double bedroom colony) నివాసముండే ఇందూరు రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా వీరంతా హైదరాబాద్​లో నివాసముంటున్నారు. ఇటీవల తాడ్కోల్​కు వచ్చిన రాజు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...