ePaper
More
    Homeక్రైంACB Case | కాళేశ్వరం ప్రాజెక్ట్​ ఈఈ శ్రీధర్​ కస్టడీకి అనుమతి

    ACB Case | కాళేశ్వరం ప్రాజెక్ట్​ ఈఈ శ్రీధర్​ కస్టడీకి అనుమతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)​ ఈఈగా ఉన్న సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లకు పడగలెత్తిన నూనె శ్రీధర్ (NuneSridhar)​ ఇళ్లపై ఇటీవల ఏసీబీ (ACB) దాడులు చేసిన విషయం తెలిసిందే. రూ.200 కోట్లకు పైగా ఆయన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులే షాక్​ అయ్యారు. అయితే ఆయనను గతంలో అరెస్ట్​ చేయగా నాంపల్లి ఏసీబీ కోర్టు రిమాండ్​ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ క్రమంలో శ్రీధర్​ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ ఇటీవల పిటిషన్​ వేసింది. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరగా.. ఐదు రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు చెప్పంది. దీంతో శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...