ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMahadev Maharaj Swami | యోగా మహోత్సవానికి తరలిరావాలి

    Mahadev Maharaj Swami | యోగా మహోత్సవానికి తరలిరావాలి

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Mahadev Maharaj Swami | యోగా డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెహెర్ బాబా గార్డెన్​లో (Meher Baba Garden) నిర్వహించనున్న యోగా మహోత్సవానికి (Yoga day) ప్రతిఒక్కరూ తరలిరావాలని గాంధారి మండలం గుడిమెట్​ మహదేవుని ఆలయం స్వామీజీ మహాదేవ్ మహరాజ్ కోరారు. ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. యోగా మహోత్సవం శనివారం ఉదయం 10:40 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం ఉంటుందన్నారు.

    యోగాసనాలతో పాటు ధ్యానం, ఇతర వ్యాయామాలు ఎలా చేయాలో తరగతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి యోగా గురువులు, స్వామిజీలు హాజరవుతారని వివరించారు. ఆంధ్రప్రదేశ్​లోని (Andhrapradesh) పల్నాడు (Palnadu) జిల్లా చిలకలూరిపేటలో (Chilakaluripet) పాస్టర్ శామ్యూల్​ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో యోగా గురువు బండి రాములు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...