ePaper
More
    HomeజాతీయంPlane Crash | విమాన ప్రమాదం ఘటనలో 210 మృతదేహాల గుర్తింపు

    Plane Crash | విమాన ప్రమాదం ఘటనలో 210 మృతదేహాల గుర్తింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం(Ahmedabad plane crash) ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ నెల 12న అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India Flight) టేకాఫ్​ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 270 మంది మృతి చెందారు.

    విమానం కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి మృతదేహాలు గుర్తించలేదని స్థితిలో ఉన్నాయి. దీంతో మృతుల కుటుంబాలకు డీఎన్​ఏ టెస్ట్(DNA Test)​ చేసి మృతదేహాలు అప్పగిస్తున్నారు. ప్రమాదం జరిగి వారం రోజులు దాటినా.. ఇంకా మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 210 మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీటిల్లో 187 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా.. ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతి చెందారు. ఫ్లైట్​ బీజే మెడికల్​ కాలేజీ హాస్టల్(BJ Medical College Hostel) భవనంపై కూలడంలో అందులోని 29 మంది చనిపోయారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...