ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPrivate Schools | నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తప్పవు

    Private Schools | నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తప్పవు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Private Schools | నిబంధనలు పాటించని ప్రైవేట్​ స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో అమర్​సింగ్​ పేర్కొన్నారు. గురువారం నిజాంసాగర్ (Nizamsagar)​, మహమ్మద్​నగర్ (Mahammad Nagar)​ మండలాల్లోని పలు పాఠశాలలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలన్నారు. పుస్తకాలు, డ్రెస్సుల రూపంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలల్లో పరిసరాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచేలా చూసుకోవాలని సూచించారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...