ePaper
More
    HomeతెలంగాణActress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీపై దాడి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్...

    Actress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీపై దాడి.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై కేసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Actress Ramya Sri | సినీ నటి రమ్యశ్రీ(Actress Ramya Sri), ఆమె సోదరుడిపై దాడికి పాల్పడిన సంధ్య కన్వెన్షన్​ ఎండీ శ్రీధర్​రావు(Sandhya Convention MD Sridhar Rao)పై కేసు నమోదైంది. శ్రీధర్ రావుతో పాటు మరో ముగ్గురు అనుచరులపై గచ్చిబౌలి పోలీసులు(Gachibowli Police) గురువారం కేసు నమోదు చేశారు.

    గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఎఫ్‌సీఐ కాలనీ లేఅవుట్‌లో హైడ్రా(Hydraa) అధికారులు మంగళవారం రోడ్ల మార్కింగ్ చేపట్టారు. ఫ్లాట్ యజమానుల సమక్షంలోనే మార్కింగ్ చేస్తుండగా ఫ్లాట్ ఓనర్లలో ఒకరైన రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ దాన్ని వీడియో తీశారు. ఈ క్రమంలో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ అనుచరులు వారితో గొడవపడ్డారు. అనంతరం క్రికెట్ బ్యాట్, కత్తితో రమ్యశ్రీతో పాటు, ఆమె సోదరుడిపైగా దాడిచేశారు. హైడ్రా పోలీసుల సమక్షంలోనే శ్రీధర్​రావు అనుచరుడు వెంకటేశ్​ తనను కారుతో ఢీకొట్టడానికి యత్నించాడని కుషిచంద్ వడ్డే ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీధర్​రావుతో పాటు ఆయన అనుచరులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...