ePaper
More
    HomeతెలంగాణHyderabad | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

    Hyderabad | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​(Hyderabad) నగరంలోని పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్‌పురాలోని(Mughalpura) ఓ గోదాంలో గురువారం ఉదయం మంటలు అంటుకున్నాయి. నివాసాల మధ్య ఉన్న కార్టూన్‌ గోదాంలోని(Cartoon Warehouse) గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్​ సిబ్బంది రక్షించారు. కాగా.. ఇటీవల పాతబస్తీలోని మీర్​చౌక్​లో గల గుల్జార్​ హౌస్​లో అగ్నిప్రమాదం(Fire Accident) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. ఓల్డ్​ సిటీలో వరుస ఫైర్​ యాక్సిడెంట్లతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...