ePaper
More
    Homeక్రైంJakranpally | రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్​కు తీవ్రగాయాలు

    Jakranpally | రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్​కు తీవ్రగాయాలు

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి : Jakranpally | రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్​ constable తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జక్రాన్​పల్లి jakranpalli మండలం అర్గుల్ argul​ సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. డిచ్​పల్లి dichpalli పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేసే దుర్గాప్రసాద్​ శనివారం ఉదయం విధులకు బయలు దేరాడు. అర్గుల్​ సమీపంలో బైక్​ అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ దుర్గాప్రసాద్​ను జక్రాన్​పల్లి పోలీసులు ఆర్మూర్​ ఆస్పత్రి armoor hospitalకి తరలించారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...