ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | షబ్బీర్ అలీని కలిసిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ

    Shabbir Ali | షబ్బీర్ అలీని కలిసిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ (TPCC General Secretary) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

    హైదరాబాద్​లోని షబ్బీర్​ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేశారు. టీపీసీసీ సెక్రెటరీగా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (Jukkal MLA Lakshmi Kantha Rao), ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (Yella Reddy MLA Madan Mohan Rao) లను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

    ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును సన్మానిస్తున్న టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

    ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావును సన్మానిస్తున్న టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...