ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    AP New Airport | ఏపీకి కొత్త ఎయిర్​పోర్టు.. భారీగా నిధులు మంజూరు.. ఏర్పాటు ఎక్కడంటే..

    Published on

    అక్షరటుడే, అమరావతి: AP New Airport: ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం(Tadepalligudem)లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(central government) ఆమోదం తెలిపింది. ఈ మేరకు భూసేకరణకు కేంద్రం రూ.1,570.64 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లాకు విమాన సేవలను దరి చేరుస్తుంది. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరిచి, వ్యాపారం, పరిశ్రమలకు ఊతమిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

    విమానాశ్రయం ‘ఉడాన్’ పథకం(‘UDAN’ scheme) కింద చిన్న విమాన సేవలతో ప్రారంభం కానుంది. ప్రాథమిక సర్వేలు, భూసేకరణ ఇప్పటికే మొదలయ్యాయి.

    తాడేపల్లిగూడెం ప్రాంతం వ్యవసాయం, ఆక్వాకల్చర్, చిన్నతరహా పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొత్త విమానాశ్రయం ఏర్పాటుతో.. ఉత్పత్తుల రవాణా, రొయ్యలు , ఇతర వస్తువుల ఎగుమతికి గణనీయమైన ఊతం లభిస్తుంది. ఇది రైతులు, వ్యాపారులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను సృష్టించడంతో పాటు.. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దీనికితోడు పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.

    Latest articles

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల...

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi...

    More like this