Mla Madan Mohan rao
Mla Madan Mohan rao | శబరిమలను దర్శించుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan rao | శబరిమలలో అయ్యప్పస్వామిని ఎమ్మెల్యే మదన్​మోహన్​​ రావు మంగళవారం దర్శించుకున్నారు. తన కొడుకు కార్తీక్​రావుతో కలిసి సుమారు 7 కి.మీ కాలినడకన శబరిమల క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం కేరళ ట్రావెన్​కోర్​ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం ప్రసాదాలు అందజేశారు.