అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండలంలోని అడవి లింగాలలో మంగళవారం బోనాల పండుగను (Bonalu Festival) భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలోని ఎల్లమ్మ, భూ లక్ష్మమ్మ ఆలయాల్లో అమ్మవార్లకు ఇంటి నుంచి బోనాలు తీశారు. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. యువకులు నృత్యాలతో ఆకట్టుకున్నారు.
