ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | అంజనాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు

    Nizamsagar | అంజనాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలోని బ్రాహ్మణపల్లి(Brahmanpalli) గ్రామ శివారులో కొలువైన అంజనాద్రి క్షేత్రంలో మంగళవారం పిట్లం(Pitlam) మాజీ ఎంపీపీ కవితా విజయ్​ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని పాడిపంటలు చల్లగా ఉండాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు కిషోర్ కుమార్ ఎంపీపీ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అరవింద్ కుమార్ ఆనంద్ కుమార్ తదితరులు ఉన్నారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...