ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBonalu Festival | వెల్లుట్లలో భక్తిశ్రద్ధలతో బోనాలు

    Bonalu Festival | వెల్లుట్లలో భక్తిశ్రద్ధలతో బోనాలు

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bonalu Festival | వెల్లుట్లలో (Vellutla) గ్రామంలో మంగళవారం ముత్యాల పోచమ్మకు, నల్లపోచమ్మకు భక్తితో బోనాలు తీశారు. మహిళలు ఉపవాస దీక్షతో బోనాలు ఎత్తుకొని అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా భాజాభజంత్రీలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో, యువకులు హంగామాతో ఉత్సాహంగా బోనాల పండుగ నిర్వహించారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంట రాజేశ్వరి-సాయిలు, సొసైటీ ఛైర్మన్ పటేల్ సాయిలు, కాంగ్రెస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కమ్మరి భాస్కర్, సాయిలు, రవి, వెంకటరమణ, అంజయ్య గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...