ePaper
More
    Homeక్రైంMohammed Nagar | రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

    Mohammed Nagar | రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Mohammed Nagar | రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మద్ నగర్ (Mohammed Nagar) మండలం హసన్​పల్లి గ్రామానికి చెందిన గంజి అంజయ్య(30) ఎల్లారెడ్డి నుంచి బైక్​పై స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆయన బైక్​ను కారు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అంజయ్యను కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్ (Hyderabad)​ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...