అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఈనెల 18న నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ సోలోమాన్ తెలిపారు. తాగునీటి అవసరాల నిమిత్తం నిజాంసాగర్ నుంచి అలీ సాగర్ కు విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. ప్రజలు కాల్వలోకి వెళ్లకూడదని, పశువులను తీసుకువెళ్లద్దని సూచించారు
