ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | తెలంగాణ వర్సిటీలో ‘దోస్త్’ ధ్రువపత్రాల పరిశీలన

    Telangana University | తెలంగాణ వర్సిటీలో ‘దోస్త్’ ధ్రువపత్రాల పరిశీలన

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్​ అడ్మిషన్ల (Dost Admissions) ధ్రువప్రతాల పరిశీలన బుధవారం నుంచి చేపట్టనున్నారు. వర్సిటీలోని అడ్మిషన్స్​ కార్యాలయంలో పరిశీలన నిర్వహించనున్నట్లు దోస్త్​ కో–ఆర్డినేటర్​ డాక్టర్​ వాసం చంద్రశేఖర్​ తెలిపారు. విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లు రెండు సెట్లు జిరాక్స్​లతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరు కావాలని సూచించారు.

    Latest articles

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    More like this